మనీ

Trending:


Best Business Ideas: తక్కువ పెట్టుబడితో.. ఇలా 9 నెలల్లో కోట్ల టర్నోవర్, ఈ బిజినెస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Best Business Ideas For 2023: తక్కువ బడ్జెట్ లోనే బెల్లం పొడి తయారీ బిజినెస్ తో భారీ లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం చదువుకున్న యువత ఇలాంటి బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ బిజినెస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు.


అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్.. అబ్బురపర్చే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్స్

అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్.. అబ్బురపర్చే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్స్ యూజర్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా కొత్త 5జీ ప్రపంచం కళ్ల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను పొందేందుకు అమెజాన్ మే 31, 2023వరకు అవకాశం కల్పిస్తోంది. టాప్ బ్రాండ్ లపై ఆకాశాన్ని తాకే డిస్కౌంట్లు అమెజా...


EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ కొంటున్నారా.. వాటి బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది.. ఎందుకంటే..?!

EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ మీద కేంద్రం సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఆయా వాహనాల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తాయని తెలుస్తున్నది.


Diabetes Control Tips: మధుమేహంతో బాధపడే వారికి గుడ్ న్యూస్.. ఈ కర్రీతో రక్తంలో షుగర్ లెవెల్స్ దిగి రావడం ఖాయం!

Beerakaya Palli Curry For Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా తప్పకుండా బీరకాయలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న రెసిపీని రోటీలతో తీసుకుంటే రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా తగ్గుతాయి.


మోండా మార్కెట్ ఘటన తెలిసినవాళ్ల పనేనా..?

మోండా మార్కెట్ ఘటన తెలిసినవాళ్ల పనేనా..? మోండా మార్కెట్ లోని ఓ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీ టీవీ ఫుటీజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక ప్రశ్నలు, మరెన్నో ట్విస్టులు తెరపైకిస్తున్నాయి. ఈ చోరీ బాగా తెలిసిన వాళ్లే చేశారనే అనుమానులు బలపడుతున్నాయి. యజమాని లోకల్ లో లేడని తెలిసే ఈ చోరీకి స్కెచ్ వేశారని...


ఈ- పంచాయతీల్లో .. సౌలత్​లు లేవు

ఈ- పంచాయతీల్లో .. సౌలత్​లు లేవు నిజామాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే లక్ష్యంతో మూడేళ్ల కింద ఈ–పంచాయతీలను ప్రారంభించారు. బర్త్​ అండ్ ​డెత్ ​రికార్డుల నమోదు, ఇళ్ల నిర్మాణ అనుమతులు, వ్యాపార, వాణిజ్య లైసెన్సులు, నల్లా కనెక్షన్లు ఇలా 15 రకాల సేవలను ఇందులో చేర్చారు.  కానీ కంప్యూటర్లు ఉన్న చోట నెట్​సౌకర్యం, నెట్ సౌల...


షేర్లను భారీగా కొంటున్న ఎఫ్‌‌‌‌పీఐలు

షేర్లను భారీగా కొంటున్న ఎఫ్‌‌‌‌పీఐలు ఈ నెల 26 నాటికి నికరంగా రూ.37,317 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌పీఐ) ఇండియన్ మార్కెట్‌‌‌‌పై బుల్లిష్‌‌‌‌గా ఉన్నారు. ఈ నెల ఒకటి నుంచి 26  వరకు నికరంగా రూ.37,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది నవంబర్ తర్వాత ఒక నెలలో ఇంతలా విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు రావడం ఇదే మొదటిసారి. అన్ని సెక్టా...


గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెత్త కష్టాలు..రెండ్లేయినా సగం కూడా పూర్తి కాని బయో మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెత్త కష్టాలు..రెండ్లేయినా సగం కూడా పూర్తి కాని బయో మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా నిండిపోయిన రాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


మా భూములు మాకియ్యాలె..భూనిర్వాసితుల ఆందోళన

మా భూములు మాకియ్యాలె..భూనిర్వాసితుల ఆందోళన మా భూములు మాకియ్యాలె.. ఆదిలాబాద్​ యాపల్​గూడ సిమెంట్ ​ఫ్యాక్టరీ భూనిర్వాసితుల ఆందోళన ఫ్యాక్టరీ స్థలం దున్నేందుకు వెళ్లిన రైతులు, బీజేపీ లీడర్ల అరెస్ట్ ఆదిలాబాద్, వెలుగు :   ఆదిలాబాద్  మండలంలోని యాపల్ గూడ లో   రేణుక సిమెంట్  ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ  శనివారం బీజేపీ ఆధ్వర్యంల...


డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌కు బీజీఎంఐ

డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌కు బీజీఎంఐ ఫేమస్ గేమ్ బ్యాటిల్‌‌‌‌గ్రౌండ్స్‌‌‌‌ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ను ఆండ్రాయిడ్ యూజర్లు  శనివారం నుంచే డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు. కానీ,  ఈ నెల 29 నుంచి మాత్రమే ఆడుకోవడానికి వీలుంటుంది. అదే ఐఓఎస్ యూజర్లయితే డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌, ప్లే రెండూ 29 నుంచే చేయడానికి వీలుంటుంది. ఎక్కువ డౌన్‌‌‌‌లోడ్స్ జరగడంతో  ఈ వెసులుబాటు కలిపించామని క్రాఫ్ట...


Samsung Galaxy S23 Ultra 5G మొబైల్ పై రూ. 44,000 పైగా డిస్కౌంట్.. ఎగబడి కొంటున్న జనాలు.!

Samsung Galaxy s23 Ultra 5g Discount In India: శాంసంగ్ గాలక్సీ S23 అల్ట్రా(Samsung Galaxy S23 Ultra 5G) స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ఆఫర్ ని వినియోగిస్తే డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.


క్విడ్​.. మోస్ట్​ పాపులర్​ యూజ్డ్​ కార్​

క్విడ్​.. మోస్ట్​ పాపులర్​ యూజ్డ్​ కార్​ యూరప్​కు చెందిన ఆటో మొబైల్​ కంపెనీ రెనో తయారు చేసే ఎంట్రీ లెవెల్ ​కార్​క్విడ్ ​‘మోస్ట్​ పాపులర్ ​యూజ్డ్ ​కార్​’గా నిలిచింది. పాత కార్ల మార్కెట్​లో ఇది నంబర్​ వన్ ​అని యూజ్డ్​ కార్​ రిటైలింగ్​ ప్లాట్​ఫామ్​ స్పిన్నీ తెలిపింది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్​, మంచి విలువ, విశ్వసనీయత కారణంగా సెకండ్ ​హ్యాండ్  మార్కెట్ల...


Social Security Schemes | ఈ బీమా పథకాల్లో చేరితే సామాజిక భద్రత ఇలా.. రూ.456 చెల్లిస్తే సరి..!

Social Security Schemes | దేశ పౌరులందరికి సామాజిక భద్రత కోసం పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై పథకాలు తీసుకొచ్చింది. రూ.456 ప్రీమియం చెల్లిస్తే చాలు.


డబ్బు వేటలో అదానీ క్యాపిటల్

డబ్బు వేటలో అదానీ క్యాపిటల్ ముంబై: అదానీ గ్రూప్​లోని ఎన్​బీఎఫ్​సీ కంపెనీ అదానీ క్యాపిటల్​ రూ. 1,500 కోట్లను స్ట్రేటజిక్​, ప్రైవేట్​ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలని ప్లాన్​ చేస్తోంది. ఎంఎస్​ఎంఈ గ్రోత్​, రూరల్​ డెవలప్​మెంట్ పై ఈ కంపెనీ ఫోకస్​ పెడుతోంది. కొన్ని ప్రైవేట్​ ఈక్విటీ ఫండ్స్​ అదానీ క్యాపిటల్​లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తితో ఉన్నట్లు ...


కాంటాలు వేయరు.. తరుగు దోపిడీ ఆపరు

కాంటాలు వేయరు.. తరుగు దోపిడీ ఆపరు కాంటాలు వేయరు.. తరుగు దోపిడీ ఆపరు జిల్లాల్లో కొనసాగుతున్న ధాన్యం రైతుల నిరసనలు వడ్ల కుప్పలకు నిప్పు పెట్టి ఆవేదన వెలుగు నెట్​వర్క్​: ధాన్యం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కాంటాలు లేటు కావడం, తాలు పేరుతో తరుగు తీయడం లాంటి సమస్యలతో రైతుల నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల...


Venus Transit: శుక్ర గ్రహ సంచారంతో మే 30వ తేదీ నుంచి ఆర్థికంగా లాభాలు పొందబోయే రాశుల వారు వీరే.. మీ రాశి కూడా ఉందా?

Venus Transit Into Cancer: శుక్ర సంచారం కారణంగా చాలా రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. సంచార ప్రభావం మే 30వ తేదీ నుంచి అన్ని రాశుల వారిపై సమానంగా పడడం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అమెజాన్​ 5జీ రివల్యూషన్​ సేల్​

అమెజాన్​ 5జీ రివల్యూషన్​ సేల్​ న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌లైన్  కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్ అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్‌‌‌‌ పేరుతో 5జీ ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. సేల్​ శనివారం మొదలయింది. ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. వన్​ ప్లస్​, రియల్​మీ, శామ్​సంగ్​ వంటి టాప్ బ్రాండ్‌‌‌‌ల నుండి 5జీ ఫోన్‌‌‌‌లపై సేల్ 40శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. నెలకు రూ.1,666 నుంచి ...


అరబిందో ప్రాఫిట్‌ డౌన్‌

రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.505.9 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది.


IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ ఇవాళే, వర్షంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి, ఎవరు విజేత

IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఇవాళ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య తుది పోరు అహ్మాదాబాద్ వేదిక సిద్ధమైంది. క్లైమాక్స్ పోరు అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.


ఓఎన్‌‌‌‌డీసీతో ఎంఎస్‌‌‌‌ఎంఈ గ్లోబల్ మార్ట్ లింక్‌‌‌‌!

ఓఎన్‌‌‌‌డీసీతో ఎంఎస్‌‌‌‌ఎంఈ గ్లోబల్ మార్ట్ లింక్‌‌‌‌! చిన్న బిజినెస్‌‌‌‌లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో విస్తరించేందుకు త్వరలో ప్రభుత్వ పాలసీ న్యూఢిల్లీ: చిన్న బిజినెస్‌‌‌‌లను మరింతగా సపోర్ట్‌‌‌‌ చేసేందుకు  బిజినెస్ టు బిజినెస్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌ఎంఈ గ్లోబల్‌‌‌‌ మార్ట్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌‌‌‌డీసీ) తో లింక్ చేసే ఆలో...


నగరంలో స్టీల్​ కేస్​ అవుట్​ లెట్

నగరంలో స్టీల్​ కేస్​ అవుట్​ లెట్ హైదరాబాద్​, వెలుగు: సీటింగ్​ సొల్యూషన్స్​ ప్రొవైడర్​ స్టీల్‌‌‌‌‌‌‌‌కేస్, ఫర్నిచర్​ సెల్లర్​ సీటింగ్​ వరల్డ్​తో కలిసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ డీలర్ షోరూమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  ఇది వరకే  బెంగళూరు, ముంబై, ఢిల్లీ, టోక్యో, షాంఘై, బీజింగ్, హాంకాంగ్, సింగపూర్  సిడ్నీలలో తమకు షోరూమ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయన...


వన్ ప్లస్ వన్ భోజనం ఆఫర్ : క్లిక్ చేస్తే రూ.90 వేలు మాయం..

వన్ ప్లస్ వన్ భోజనం ఆఫర్ : క్లిక్ చేస్తే రూ.90 వేలు మాయం.. 'ఒక థాలీ కొనండి, మరొకటి ఉచితంగా పొందండి' అనే మోసపూరిత యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో ఓ మహిళ రూ.90వేలు కోల్పోయింది. అనంతరం ఆ బాధితురాలు సవితా శర్మ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ సంఘటన గురించి వివరిస్తూ, శర్మ తన బంధువులలో ఒకరు ఫేస్‌బుక్‌లో ఈ ఆఫర్ గురించి తనకు తెలియజేసినట్లు పోలీస...


వార ఫలాలు : 2023 మే 28 - నుంచి జూన్‌ 3 వరకు

వార ఫలాలు : 2023 మే 28 - నుంచి జూన్‌ 3 వరకు మేషం కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. అధికాదాయం ఉత్సాహాన్నిస్తుంది. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సమస్య...


బేసిక్​ కెమికల్స్​ కోసం పీఎల్​ఐ తెస్తాం..

బేసిక్​ కెమికల్స్​ కోసం పీఎల్​ఐ తెస్తాం.. కెమికల్స్, ఫెర్టిలైజర్స్​ మంత్రి మన్​సుఖ్​​ మాండవీయ న్యూఢిల్లీ: బేసిక్​ కెమికల్స్​ కోసం ప్రొడక్ట్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) స్కీము తేవడానికి ప్లాన్​ చేస్తున్నట్లు కెమికల్స్​ అండ్​ ఫెర్టిలైజర్స్​ మంత్రి మన్​సుఖ్​​ మాండవీయ వెల్లడించారు. అందుబాటు ధరలలో క్వాలిటీ ఫార్మా–మెడికల్​ డివైసెస్​ తయారు చేయాలని మాన...


పెద్ద డిపాజిట్లపై కన్ను

నిర్దిష్ఠ పరిమితికి మించి రూ. 2,000 నోట్లు భారీగా డిపాజిట్‌ జరిగితే, ఆ లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు బ్యాంక్‌లు తెలియపర్చాలి.


లెనెవో ట్యాబ్.. ధర రూ.13 వేలు

లెనెవో ట్యాబ్.. ధర రూ.13 వేలు చైనీస్​ ఎలక్ట్రానిక్స్​ కంపెనీ లెనెవో ఇండియా మార్కెట్లో ఎం9 పేరుతో ట్యాబ్లెట్​ను లాంచ్​ చేసింది. ఇందులో 9 ఇంచుల స్క్రీన్​, మీడియా టెక్​ జీ80 ప్రాసెసర్​, 4జీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100 ఎంఏహెచ్​ బ్యాటరీ​ ఉన్నాయి. ధర రూ.13 వేలు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ©️ VIL Media Pvt Ltd.


థామ్సన్​ నుంచి కొత్త టీవీలు

థామ్సన్​ నుంచి కొత్త టీవీలు థామ్సన్​ ఇండియా మార్కెట్లోకి కొత్త టీవీలను లాంచ్​ చేసింది. ఇవి 32, 40, 42, 43, 50 ఇంచుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో డాల్బీ విజన్ హెచ్​డీఆర్​10+, డాల్బీ ఆట్మోస్​, డాల్బీ డిజిటల్​ ప్లస్​, 40 వాట్ల డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్లు, 2జీబీ ర్యామ్​, 16జీబీ స్టోరేజ్​, వైఫై వంటి ఫీచర్లు ఉంటాయి. ©️ VIL Media Pvt Ltd.


పెట్టుబడులు టాప్‌గేర్‌

దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. రోజుకొక కారు విడుదలవుతున్నప్పటికీ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.


సేఫ్​ ట్రెక్కింగ్

సేఫ్​ ట్రెక్కింగ్ ఎండాకాలం వచ్చిందంటే హిమాలయాల ట్రెక్కింగ్​లు మొదలవుతాయి. ఇప్పుడు కేదారనాథ్​, బద్రీనాథ్​ యాత్రలు కూడా మొదలయ్యాయి. వీటికి కూడా చాలామంది నడుస్తూనే వెళ్తుంటారు. అయితే..ఇలాంటి ట్రెక్​ యాత్రలకు ఇండివిడ్యువల్​గా వెళ్లినప్పుడు కొన్ని గాడ్జెట్, యాక్సెసరీస్​ తీసుకెళ్లడం బెటర్​. వాటిలో కొన్ని.. హెడ్​ల్యాంప్​ చీకటి పడ్డాక ట్రెక్కింగ్​ చేసేటప్ప...


Venus Transit 2023: సూర్యుడి గోచారంతో లక్ష్మీయోగం, 4 రాశులకు మే 30 నుంచి మహర్దశ

Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో గ్రహాల కదలిక ఓ సాధారణ ప్రక్రియ అయినా..జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


Flipkart Summer Sale 2023: Oppo Find N2 Flip స్మార్ట్ ఫోన్ పై సమ్మర్ కూల్ డీల్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.42,000 పైగా డిస్కౌంట్..

Flipkart Summer Sale 2023: ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ (Oppo Find N2 Flip) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఫ్లిప్కార్ట్.. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.42,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


మూడు ఎస్ఎంఈ ఐపీఓలు..

మూడు ఎస్ఎంఈ ఐపీఓలు.. ముంబై: ఈ వారంలో మూడు ఎస్​ఎంఈలు ఐపీఓకు వస్తున్నాయి. ఇన్ఫోలియాన్​ రీసెర్చ్​ సర్వీసెస్​, సీఎఫ్​ఎఫ్​ ఫ్లూయిడ్​ కంట్రోల్​, కామ్రేడ్​ అప్లయెన్సెస్​లు ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్స్​ (ఐపీఓ)లతో ఫండ్స్​ సమీకరించనున్నాయి. ఈ ఐపీఓలు బీఎస్​ఈ ఎస్​ఎంఈ, ఎన్​ఎస్​ఈ ఎమర్జ్​ ప్లాట్​ఫామ్​లపై లిస్టింగవుతాయి. ఎస్​ఎంఈ ఐపీఓకి వెళ్లాలంటే ఇష్యూ అనంతరపు పెయ...


మూడోసారైనా ముడిపడేనా..ప్రారంభమైన సరళాసాగర్ బ్రిడ్జి నిర్మాణం పనులు

మూడోసారైనా ముడిపడేనా..ప్రారంభమైన సరళాసాగర్ బ్రిడ్జి నిర్మాణం పనులు వానాకాలం ముందు వర్క్స్​ స్టార్ట్​ చేసిన కాంట్రాక్టర్ ప్రతి ఏటా వరదల్లో కొట్టుకుపోతున్న జనం వనపర్తి, వెలుగు:  తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారిపై ఉన్న సరళాసాగర్  వాగుపై బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పదేళ్ల కింద బ్రిడ్జి కట్టేందుకు ప్రభుత్వం టెండర్లు పిలువగా, మ...


వావ్... ఒక్క కౌగిలింత.. బ్యాంకు దోపిడీని ఆపేసింది

వావ్... ఒక్క కౌగిలింత.. బ్యాంకు దోపిడీని ఆపేసింది "ఒక చిన్న నవ్వు నవ్వి యుద్దాలు కూడా ఆపొచ్చు" అంటారు కదా.. అలాగే "ఓ హగ్ తో బ్యాంక్ దోపిడీ ఆగిపోయింది". విచిత్రంగా ఉంది కదా.. వినేందుకు ఆశ్చర్యంగా అనిపించినా.. నిజంగానే ఓ కౌగిలింతతో బ్యాంకులో దోపిడీ ఆగిపోయింది. మైఖేల్ ఆర్ముస్ అనే ఓ సీనియర్ కాలిఫోర్నియాలోని సిటిజన్ బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్‌లో చెక్ డిపాజిట...


ఐడీబీఐలో 1036 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు

ఐడీబీఐలో 1036 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీ...


మేలో ఎఫ్‌పీఐల నిధుల ప్రవాహం

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత స్టాక్‌ మార్కెట్లో ఈ మే నెలలో భారీగా పెట్టుబడులు చేశారు. ఈ నెల 26 వరకూ రూ.37,317 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు తరలివచ్చాయి.


Sun transit 2023: సూర్యుడి నక్షత్ర పరివర్తనం ప్రభావంతో..ఆ ఐదు రాశులకు అంతా డబ్బే.

Sun transit 2023: హిందూ పంచాంగం ప్రకారం గోచారం లేదా రాశి పరివర్తనం చెందేవి గ్రహాలొక్కటే కాదు నక్షత్రాలు కూడా. నక్షత్ర పరివర్తనం కూడా ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం..


New Cars in June | జూన్‌లో మార్కెట్లోకి వచ్చే కొత్త కార్లివే.. మారుతి జిమ్నీ టు బెంజ్ ఏఎంజీ ఎస్ఎల్ వరకూ..

New Cars in June | కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు మార్కెట్లోకి కొత్త కార్లు తెస్తున్నాయి. ఆ జాబితాలో మారుతి జిమ్నీ, హ్యుండాయ్ ఎక్స్ టర్, మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ ఎస్ఎల్ మోడల్ కార్లు ఉన్నాయి.


సన్ ఫార్మా చేతికి టారో

సన్ ఫార్మా చేతికి టారో న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ కంపెనీ టారో ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ మొత్తం షేర్లను కొనుగోలు చేయాలని సన్‌‌‌‌ ఫార్మా నిర్ణయించుకుంది. సాధారణ షేరుకి 38 డాలర్లను ఇందుకోసం ఖర్చు చేయనుంది. టారో గురువారం క్లోజింగ్ ధరతో పోలిస్తే ఇది 31.2 శాతం ఎక్కువ. ఇజ్రాయిల్ చట్టాల ప్రకారం, సన్ ఫార్మా ఈ దేశంలో ఓ హోలీ ఓన్డ్ సబ్సిడరీ లేదా ఎస్‌‌‌‌పీవీని ఏర్పాటు చ...


తక్కువ వడ్డీకి లోన్​.. పొందడం ఇలా

తక్కువ వడ్డీకి లోన్​.. పొందడం ఇలా బిజినెస్ ​డెస్క్​, వెలుగు: హఠాత్తుగా హాస్పిటల్​ ఖర్చులు రావడం, పెళ్లి లేదా ఇంటి రిపేర్​ వంటి పనులకు పెద్ద మొత్తం కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది చూసేది పర్సనల్​ లోన్​వైపే! దీంతో భారీగా డబ్బు చేతికి వస్తుంది. నెలానెలా కిస్తీల్లో కట్టొచ్చు కాబట్టి సులువుగా అప్పు తీరుతుంది. అయితే అన్నింటి కంటే ముఖ్యం పర్సనల్​ ...


రూ.2 వేల నోటు వద్దన్న పెట్రోల్ బంకు.. కేసు పెట్టిన కస్టమర్

రూ.2 వేల నోటు వద్దన్న పెట్రోల్ బంకు.. కేసు పెట్టిన కస్టమర్ పెట్రోల్ బంకులో 2 వేల నోటు తీసుకోలేదని బంకు సిబ్బందిపై ఫిర్యాదు చేశాడో వాహనదారుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్-1లోని పెట్రోల్ బంకుకు వెళ్లాడో వ్యక్తి. 400 రూపాయల పెట్రోల్ ను తన వాహనంలో పోయించుకున...


మేడ్చల్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన

మేడ్చల్ లో  డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన అయినోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన్రు     సమాచారం ఇవ్వకుండానే డ్రా తీసిన్రు      మేడ్చల్ మున్సిపల్​ ఆఫీసులో లబ్ధిదారుల ఆందోళన మేడ్చల్, వెలుగు: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్లకే ఇచ్చారని ఆరోపిస్తూ లబ్ధిదారులు శనివారం మున్సిపల్ ఆఫీసులో ఆందోళన చే...


గండిపేటలో అగ్నిప్రమాదం.. ల్యాప్ టాప్ ప్యాకింగ్ అఫీసులో మంటలు

గండిపేటలో అగ్నిప్రమాదం.. ల్యాప్ టాప్ ప్యాకింగ్ అఫీసులో మంటలు రంగారెడ్డి జిల్లా గండిపేటలోని యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు బిల్డింగ్ లోని నాల్గవ అంతస్తులో ఉన్న లాప్ టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలను చూసిన స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘ...


బంపర్ ఆఫర్.. పిజ్జా తినండి..చనిపోయాక బిల్ కట్టండి...

బంపర్ ఆఫర్.. పిజ్జా తినండి..చనిపోయాక బిల్ కట్టండి... రెస్టారెంట్..లేదా హోటల్స్లో ఫుడ్ తింటే ..అప్పుడు బిల్ కట్టాలి. కొన్ని రెస్టారెంట్లు,  హోటళ్లలో అయితే ఫుడ్ తినడానికి ముందే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓ హోటల్లో మాత్రం ఫుడ్ తిన్నాక కూడా బిల్ల కట్టనవసరం లేదు. అయితే పూర్తిగా ఉచితం మాత్రం...ఆ బిల్లును కస్టమర్  చనిపోయాక కట్టుకోవచ్చు.  నమ్మడం లేదా.....


Nissan Magnite Giza Edition | దేశీయ మార్కెట్లోకి నిసాన్ మాగ్నైట్ గిజా ఎడిషన్.. రూ.7.39 లక్షల నుంచి షురూ..!

Nissan Magnite Giza Edition | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి స్పెషల్ ఎడిషన్ మాగ్నైట్ గిజా ఎడిషన్ కారు తెచ్చింది. రూ.11 వేలు పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.


Tata Motors | గేర్ మార్చిన టాటా మోటార్స్.. సీఎన్జీ.. ఈవీ కార్లపైనే మోజు.. ఎందుకంటే..?!

Tata Motors |ఖర్చు తక్కువ.. ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ కావడంతో కస్టమర్లు సీఎన్జీ.. ఈవీ కార్లపై క్రేజ్ పెంచుకుంటున్నారు. అందుకే సమీప భవిష్యత్‌లో మార్కెట్లో సీఎన్జీ, ఈవీకార్ల వాటా పెంచుకోవాలని తల పోస్తు్న్నది టాటా మోటార్స్.


రంగు రాళ్లు: తూర్పు కనుమలలో తవ్వకాలు, కోట్ల రూపాయల వ్యాపారం నిజమేనా?

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సిగనాపల్లి, గుర్రాలగొందితో పాటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్‌లోని ఆరిలోవ, సారికమల్లవరం ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే గతంతో పోల్చితే ఈ తవ్వకాలు బాగా తగ్గాయని తెలిపారు.


టీసీఎస్‌లో 40 వేల ఫ్రెషర్‌ ఉద్యోగాలు

టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను మాత్రమే తీసుకోనున్నట్టు ప్రకటించింది. 2021-22లో లక్షల మంది ఫ్రెషర్లను క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించుకున్న సంస్థ..ఈ ఏడాది సగానికి సగం పడిపోనున్నది.


పీటీసీ ఇండియా లాభం క్షీణత

పవర్‌ ట్రేడింగ్‌ సేవలు అందించే పీటీసీ ఇండియా లిమిటెడ్‌ లాభాలకు ఖర్చుల సెగ తగిలింది.


New Parliament Schedule: ఇవాళే కొత్త పార్లమెంట్ ప్రారంభం, ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇలా, సెంగోల్ ప్రాధాన్యత ఏంటి

New Parliament Schedule: భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఇవాళ ప్రారంభం కానుంది. దాదాపు వందేళ్ల పాత పార్లమెంట్ భవనం ఇవాళ్టితో మూగబోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బహిష్కరించాయి.